Sunday, March 29, 2020

"ర్ఫ్యూ" ప్రాసతో ఒక మిత్రుల ప్రశ్నకు నా ప్రయత్నం!

(కం.)
"కర్ఫ్యూ" గల యీ రోజున
"పర్ఫ్యూమ్" కొరకనుచు నీవు బయటే తిరగన్
"సర్ఫ్యూస్" చేసి యుతుకుదురు
"పర్ఫ్యూమ్" కొనవచ్చు పిదప, ప్రాణము ముఖ్యం!


(సర్ఫ్యూస్ చేసి = "Surf" use చేసి)
ఇది కేవలం సరదా కోసమే! నేటి జనతాకర్ఫ్యూ తో దీనికి సంబంధం లేదు. గమనించండి.

No comments:

Post a Comment