Sunday, March 29, 2020


(కం.) 

"కోరోన"ను బ్రహ్మాస్త్రఁపు
వీరంగము తాళలేము పిచ్చుకలమయా!
కారుణ్యామృత దృష్టిని
సారించిలఁ బ్రోవుమయ్య సద్గుణనిలయా!

No comments:

Post a Comment