Sunday, March 29, 2020

(కం.) 
ధాటిగ "వాట్సాప్ఫేస్బుక్"
బాటన జగతిని వడివడి వ్యాపించెడి యా
బూటక సుద్దుల వేగము
దాటుచు వ్యాపించుచున్న దౌర! "కరోనా"!!

ఇన్నాళ్ళూ వేగంగా వ్యాపించే శక్తి కేవలం వాట్సాప్ ఫేస్బుక్ లలోని ౠటకపు వార్తలకే అనుకున్నా. కానీ ఇప్పుడు కరోనా వాటికి మించిన వేగంతో వ్యాపిస్తోంది. ఎంత ఆశ్చర్యం!!

No comments:

Post a Comment